భారతదేశ నైపుణ్యాలకు పర్యాయపదంగా, ఒకనాడు ప్రపంచం మొత్తం అబ్బురపడేలా చేసిన ఖాదీకి కేంద్రం ఉరి వేస్తున్నది. చేతితో నేసిన బట్టతో మాత్రమే జాతీయ జెండాను తయారు చేయాలని ‘ఫ్లాగ్ కోడ్-2002’ తెలియజేస్తున్నది. కానీ
మన సిరిసిల్లకు జాతీయ స్థాయి గుర్తింపు వచ్చింది. ఇక్కడి కార్మిక క్షేత్రానికి తెలంగాణతోపాటు మరో 12 రాష్ర్టాల నుంచి జాతీయ జెండాల తయారీ ఆర్డర్ దక్కింది. ఆగస్టులో స్వాతంత్య్ర వజ్రోత్సవ ద్విసప్తాహంలో భాగంగా