Trisha | ఇటీవలే మణిరత్నం భారీ మల్టీస్టారర్ పొన్నియన్ సెల్వన్-2లో మెరిసింది చెన్నై చంద్రం త్రిష (Trisha). ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది.
కమల్‌హాసన్ కథానాయకుడిగా మణిరత్నం దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ‘నాయగన్' తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో రానున్న ఈ సినిమా అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తున్నది.