కాంగ్రెసోడు ఏం తెచ్చిండు? ‘ఒక్కసీటు తెచ్చుకో నువ్ మొగోనివైతే’ అన్నడు. ‘ఒక్కటి కాదు ప్రతి ఎంపీని గెలిపిచ్చుకుందాం’ అని జవహర్‌నగర్‌కు చెందిన బీఆర్ఎస్ మహిళా కార్యకర్త కేతమ్మ పోరుకేక పెట్టింది.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అలియాబాద్‌లో శనివారం జరిగిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో జవహర్‌నగర్‌కు చెందిన మాజీ వార్డు సభ్యురాలు కేతమ్మ ప్రతిపక్షాలపై దుమ్మెత్తి పోసింది.