బసంత్‌నగర్ కేశోరాం సిమెంట్ కర్మాగారం కాంట్రాక్టు కార్మికుల గుర్తింపు సంఘం ఎన్నికల్లో విజయం సాధించిన కౌశికహరిని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభినందించారు.
BRS | పెద్దపల్లి(Peddapalli) జిల్లా పాలకుర్తి మండలం బసంత్ నగర్‌లోని(Basant Nagar) కేశోరాం సిమెంట్స్ ఫ్యాక్టరీ(Kesoram cement factory) గుర్తింపు సంఘం ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకుడు కౌశిక్ హరితో పాటు ఆయన ప్యానల్(BRS panel) ఘనవిజయం సాధించింది.