మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్ రైతుల ఆందోళనలతో అట్టుడికింది. వ్యాపారులు ధాన్యం ధరను తగ్గించారంటూ రైతులు ఆందోళనకు దిగారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో బుధవారం క్వింటాల్ పసుపు ధర రూ.13,221 పలికింది. ఈ ఏడాదికి ఇదే గరిష్ఠ ధర కావడం విశేషం. మార్కెట్‌కు 56 క్వింటాళ్ల పసుపు విక్రయానికి రాగా గరిష్ఠంగా క్వింటాల్‌కు ర