Kerala Rain | కేరళ రాష్ట్రాన్ని భారీ వర్షం (Kerala Rain ) ముంచెత్తింది. కొచ్చి, తిరువనంతపురం, అలప్పుజ, కాసర్గోడ్ తదితర ప్రాంతాల్లో శుక్రవారం భారీ వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి.
Kerala rain | కేరళలో కుండపోత వర్షాలు పడుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా కుంభవృష్టి కురుస్తున్నది. దాంతో పలు జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.