PC George joins BJP | కేరళకు చెందిన ప్రముఖ నాయకుడు పీసీ జార్జ్ బీజేపీలో చేరారు. (PC George joins BJP) తన పార్టీ అయిన కేరళ జనపక్షం (సెక్యులర్)ను బీజేపీలో విలీనం చేశారు.
కేరళ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే పీసీ జార్జ్ ముస్లింలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో పోలీసులు ఆయన్ను ఆదివారం కస్టడీలోకి తీసుకున్నారు. అనంతపురీలో జరిగిన ఓ హిందూ మహా సమ్మేళనంలో ఆయన ప�