: ‘తెలంగాణ రాష్ర్టానికి మీరేం చేశారు? ఎన్నికల ముందు మీరిచ్చిన హామీలను ఎంతవరకు అమలు చేశారు? ముందు ఆ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పి తీరాలి. ఆ తర్వాతే కేరళ సహా ఇతర రాష్ర్టాల గురించి మాట్లాడాలి’ అని సీపీఐ జాతీ�
కేరళ ఎన్నికల ప్ర చారంలో సీఎం రేవంత్‌రెడ్డి అక్కడి లెఫ్ట్ కూటమి పై నోరు పారేసుకున్నారు. లెఫ్ట్ కూ టమికి ఓటేస్తే ప్రధాని మోదీకి వేసినట్టేనని ఆరోపించారు.
కేరళ ఎన్నికల ప్రచారం కోసం కాంగ్రెస్ నేతలు అసెంబ్లీని 30వ తేదీనే హడావుడిగా ముగించారని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలు, ప్రజ�