మైనారిటీతోపాటు మెజారిటీ మతతత్వ సంస్థలు కూడా సమానంగా ప్రమాదకరమైనవని సీపీఎం ఆరోపించింది. కేవలం ఎంపిక చేసిన వాటిని నిషేధించడం వల్ల ఎలాంటి మేలు జరగదని బధవారం ఒక ప్రకనటలో పేర్కొంది.
కేరళ సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా కొడియేరి బాలకృష్ణన్ తిరిగి ఎన్నికయ్యారు. ఈ మేరకు పార్టీ పొలిట్‌బ్యూరో ఈ నిర్ణయం తీసుకుంది. పార్టీ కార్యదర్శిగా ఆయన బాధ్యతలు చేపట్టడం ఇది మూడోసారి. అనారో