Viral news | ప్రేమించుకోవడానికి దేశాలు, సంస్కృతులు, భాషలు లాంటి హద్దులు ఉండవని మరోసారి రుజువైంది. అగ్రరాజ్యం అమెరికా (USA) కు చెందిన యువకుడు, కేరళ (Kerala) రాష్ట్రానికి చెందిన యువతి ఫ్రాన్స్ (France) లో ప్రేమించుకున్నారు.
కేరళలోని ప్రసిద్ధ గురువయూర్ ఆలయంలో సోమవారం ఓ వివాహ వేడుక జరిగింది. కాసేపట్లో పెళ్లి తంతు మొదలవుతుందనగా.. వధువు అందంగా ముస్తాబై మండపానికి చేరుకుంది. అక్కడ డ్రమ్స్ వాయిస్తున్న బ్యాండ్ బృందాన్ని చూసి.. వ�