Aus vs WI Test: రెండో టెస్టులో బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ వెస్టిండీస్ అదరగొడుతున్నది. రెండో రోజు టీ విరామానికి ఆసీస్.. ఐదు ఓవర్లలో 24 పరుగులు చేసి ఏకంగా నాలుగు వికెట్లు కోల్పోయింది.
అంటిగ్వా: వచ్చే నెలలో టీమ్ఇండియాతో జరుగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం గురువారం వెస్టిండీస్ జట్టును ప్రకటించింది. ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ సారథ్యంలో 15 మందితో కూడిన కరీబియన్ బృందం భారత్‌ల�