మిమ్మల్ని ఓడించి తప్పు చేశాం...మీ విలువ ఇప్పుడు తెలుస్తుంది మాకు, క్షమించండి కేసీఆర్ సార్.. అంటూ సిద్దిపేట జిల్లా చేర్యాల ప్రాంతంలో ఆటోడ్రైవర్లు స్టిక్కర్లను తమ ఆటోలకు వేసుకుంటున్నారు. వారం రోజులుగా కే�
కేసీఆర్ను ఎవ్వరు కలిసినా ఆత్మీయంగా మాట్లాడుతారు. నేను ఎప్పుడు వెళ్లినా ఇంట్లో కుటుంబ సభ్యుడి మాదిరిగా భోజనం చేద్దామంటారు. మాకు కోఠిలోని తాజ్మహల్ హోటల్ ఎదురుగా 1947లో స్వదేశీ ఖాదీ వస్ర్తాలయం ఉండేది.