ఏదైనా ప్రాజెక్టు పనులు చేపట్టే ముందు భూ సేకరణపై విధి విధానాలు రూపొందించి కనీసం టెండర్ల దశలోనే 30 శాతానికి పైగా భూ సేకరణ చేసి ఉండాలి. అప్పుడే పనులను ప్రారంభించి నిర్ణీత సమయంలోపు ప్రాజెక్టును పూర్తి చేయాలి.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేబీఆర్ పార్కు ప్రాజెక్టుకు కాంగ్రెస్ నేతలే మోకాలడ్డుతున్నారు..ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిలోని కేబీఆర్ పార్కు ఉనికి ప్రశ్నార్థకం చేస్తూ సర్కారు ఒం�