Kasthuri Raja | కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తండ్రి, ప్రముఖ చిత్రనిర్మాత కస్తూరి రాజా, అజిత్ కుమార్ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం 'గుడ్ బ్యాడ్ అగ్లీ మేకర్స్‌కి లీగల్ నోటిసులు పంపాడు.
తమిళ అగ్ర హీరో ధనుష్ బహుముఖ ప్రజ్ఞాశాలిగా రాణిస్తున్నారు. నటుడిగానే కాక, గాయకుడిగా, పాటల రచయితగా, నిర్మాతగా తన మార్క్‌ను చూపించిన ధనుష్.. పా పాండి, రాయన్ చిత్రాలతో దర్శకుడిగా కూడా సత్తా చాటారు. ఆయన దర్శక