ఆశిష్ రెడ్డి (Ashish) ప్రస్తుతం ‘సెల్ఫిష్’ (Selfish) సినిమాలో నటిస్తున్నాడు. ఆశిష్ కు ఇది రెండో సినిమా. మేకర్స్ సినిమాను ప్రకటిస్తూ ఇప్పటికే పోస్టర్ విడుదల చేసిన విషయం తెలిసిందే.
యువ హీరో ఆశిష్ రెడ్డి (Ashish) నటించిన రౌడీ బాయ్స్ సంక్రాంతి కానుకగా విడుదలైంది. తొలి సినిమాతోనే మంచి ఇంప్రెషన్ కొట్టేసేందుకు ప్రయత్నించాడు ఆశిష్.