హనుమాన్ అభయం
ఆశిష్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘సెల్ఫిష్'. కాశీ విశాల్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై దిల్‌రాజు-శిరీష్ నిర్మిస్తున్నారు. ఇవానా కథానాయిక. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతున్నది.
ఆశిష్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘సెల్ఫిష్’. కాశీ విశాల్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై దిల్‌రాజు-శిరీష్ నిర్మిస్తున్నారు. ఇవానా కథానాయిక. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతున్నది. ఆదివారం హనుమాన్ జయంతిని పురస్కరించుకొని కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.
‘యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ఇది. మాస్ లవ్‌స్టోరీగా మెప్పిస్తుంది. వినూత్నమైన కథాంశంతో తెరకెక్కిస్తున్నాం. ఇటీవల విడుదల చేసిన ‘దిల్ఖుష్’ అనే ఫస్ట్సింగిల్కు మంచి స్పందన లభిస్తున్నది. తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినందించే చిత్రమవుతుంది’ అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: యువరాజ్ జె, సంగీతం: మిక్కీ జే మేయర్, రచన-దర్శకత్వం: కాశీ విశాల్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

