Selfish Launch Ceremony | గ్రాండ్‌గా ఆశిష్ రెడ్డి రెండో సినిమా ‘సెల్ఫిష్’ లాంఛ్
ఆశిష్ రెడ్డి (Ashish) ప్రస్తుతం ‘సెల్ఫిష్’ (Selfish) సినిమాలో నటిస్తున్నాడు. ఆశిష్ కు ఇది రెండో సినిమా. మేకర్స్ సినిమాను ప్రకటిస్తూ ఇప్పటికే పోస్టర్ విడుదల చేసిన విషయం తెలిసిందే.
రౌడీబాయ్స్ చిత్రంతో ప్రేక్షకులకు హీరోగా పరిచయమయ్యాడు టాలీవుడ్ యువ హీరో ఆశిష్ రెడ్డి (Ashish). ఈ హీరో ప్రస్తుతం ‘సెల్ఫిష్’ (Selfish) సినిమాలో నటిస్తున్నాడు. ఆశిష్ కు ఇది రెండో సినిమా. మేకర్స్ సినిమాను ప్రకటిస్తూ ఇప్పటికే పోస్టర్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ముందుగా ప్రకటించిన ప్రకారం ఇవాళ గ్రాండ్‌గా లాంఛ్ అయింది ఈ సినిమా.
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టాడు. డైరెక్టర్లు హరీష్ శంకర్, వేణు శ్రీరామ్, అనిల్ రావిపూడి లాంఛింగ్ ఈవెంట్‌కు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. స్లీవ్‌లెస్ బ్లాక్ జాకెట్ వేసుకున్న ఆశిష్..స్టైలిష్ గాగుల్స్ పెట్టుకొని కర్లీ హెయిర్, గడ్డంతో బైకు రైడ్ చేస్తున్న స్టిల్ ఇప్పటికే సినిమాపై క్యూరియాసిటీ పెంచేలా ఉంది. కాశీ విశాల్ (Kasi Vishal) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.
Pics from #Ashish's 2nd film #Selfish Grand opening ceremony!@dhanushkraja @harish2you @AnilRavipudi #SriramVenu & many others graced the event as chief guests.@KasiVishal #DilRaju @MickeyJMeyer @SVC_Official @SukumarWritings @VSHR3555 @DilRajuProdctns pic.twitter.com/EV6bKWvEom
— BA Raju's Team (@baraju_SuperHit) April 15, 2022
యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ (Mickey J Meyer) సంగీతం అందిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై దిల్ రాజు నిర్మిస్తున్నారు..స్టార్ డైరెక్టర్ సుకుమార్ కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

