ప్రయాగలో చింతామణి అనే భోగకాంత ఉండేది. ఆమె భోగకులానికి చెందినదే కానీ, వేశ్య కాదు. చాలా శృంగార శతకాలు, కామతంత్రాలను చదువుకుంది. వాటితోపాటు సాహిత్యాన్ని మధించింది.
జరిగిన కథ : ఒంటరి అయిన పితృదత్తపై ధారానగర ఉద్యోగులు కన్నేశారు. వారిని తెలివిగా ఒక చెక్కపెట్టెలో బంధించి, భోజరాజుకు అప్పగించిందామె. కానీ, ఆయన వారిని శిక్షించకుండా కేవలం ఉద్యోగ బాధ్యతల నుంచి తప్పించి విడిచ�