సిరిసిల్ల మున్సిపల్ 27వ వార్డు కౌన్సిలర్ కాసర్ల పద్మ (బీఆర్ఎస్) హఠాన్మరణం చెందింది. మూడు రోజుల క్రితం ఛాతిలో నొప్పి రావడంతో కరీంనగర్లోని ప్రతిమ దవాఖానలో చేర్పించగా, అక్కడ బైపాస్ సర్జరీ జరిగింది.
KTR | సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 27వ వార్డు కౌన్సిలర్ కాసర్ల పద్మ మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మరణవార్త తెలుసుకుని హైదరాబాద్ నుంచి సిరిసిల్లకు బయల్దేర�