Karnataka Results | కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో (Karnataka Results) కాంగ్రెస్ హవా నడుస్తోంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. కాంగ్రెస్ (Congress) పార్టీ ముందంజలో కొనసాగుతోంది.
Karnataka | కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు (Karnataka Assembly Elections Votes Counting) శనివారం ఉదయం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి బసరవాజు బొమ్మై (Basavaraj Bommai ) వరుసగా నాలుగోసారి ఎన్నికల బరిలోకి దిగిన షిగ్గావ్ నియోజకవ�