Ex MP Vinod | కరీంనగర్ ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన 2014 నుంచి 2019 వరకు 106 సార్లు నియోజకవర్గ, తెలంగాణ సమస్యలపై పార్లమెంట్లో మాట్లాడానని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ చెప్పారు.
ఎంపీ బండి సజయ్ (Bandi Sanjay) ఏనాడూ కరీంనగర్, తెలంగాణ ప్రజల బాగోగులను పట్టించుకోలేదని మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula Kamalakar) అన్నారు. రాష్ట్రంలో మతాల మధ్య చిచ్చుపెట్టి, కులాల కుంపట్లు రాజేసి రాజకీయం పబ్బం గడుపుకోవాల�