ప్రస్తుతం బాలీవుడ్ లో మరో క్రేజీ ప్రాజెక్టుకు సన్నాహాలు జరుగుతున్నాయి. రామాయణంలో సీత పాత్రను లీడ్ గా తీసుకుని ఓ సినిమాకు విజయేంద్ర ప్రసాద్ కథ సిద్దం చేసినట్టు ఇప్పటికే వార్తలు కూడా వచ్చాయ
ప్రస్తుతం బాలీవుడ్‌తో పాటు దక్షిణాదిలోనూ పురాణాలు, ఇతిహాసాల్ని ఆధారంగా చేసుకొని సినిమాల్ని తెరకెక్కించే ట్రెండ్ పెరిగింది. తాజాగా సీత దృక్కోణం నుంచి రామాయణ గాథ ఔన్నత్యాన్ని ఆవిష్కరిస్తూ హిందీలో ఓ భా�