Seema Haider | పాక్ మహిళ సీమా హైదర్ (Seema Haider) ప్రేమకథ ఆధారంగా వస్తున్న చిత్రం ‘కరాచీ టు నోయిడా’ (Karachi to Noida). అమిత్ జానీ (Amit Jani) నిర్మిస్తున్న ఈ చిత్రంలోని థీమ్ సాంగ్ తాజాగా విడుదలైంది.
Seema Haider | పాకిస్థాన్ మహిళ సీమా హైదర్ (Seema Haider), ఉత్తరప్రదేశ్‌కు చెందిన సచిన్ మీనా (Sachin Meena) ప్రేమ కథ గురించి అందరికీ తెలిసిందే. పబ్జీ గేమ్ (PUBG Game) ద్వారా పరిచయమైన సచిన్ కోసం సీమా తన నలుగురి పిల్లలతో అతి కష్టంమీద పాకి�