కాలం దాటిపోతున్నా.. వరుణుడు కరుణించకపోవడంతో మండల కేంద్రంలో రైతులు, పెద్దలు, యువకులు సోమవారం కప్పతల్లి ఆట ఆడి ప్రత్యేక పూజలు చేశారు. తొలకరి పలకరించినా.. ఆ తరువాత వర్షాలు ముఖం చాటేశాయి. అన్నదాతలు దుక్కులు దు�
కప్పతల్లి ఆట | జిల్లాలో వర్షాలు సమృద్ధిగా కురువాలని గురువారం కప్పతల్లి (బుడ్ బావేయ్) ఆటలు ఆడారు. ప్రతి యేటా మే నెల తర్వాత వచ్చే అమావాస్య రోజున ఆదివాసులు ఈ ఆట ఆడుతారు.