కలం బరువును మాత్రమే మోయగల శరీరం, సాహిత్య లోకాలన్నింటినీ తడిమి చూడగల క్రాంత దర్శిత్వం ఆయన సొంతం. ఆయన కలంలోంచి కళ్లు తెరిపించే కవిత్వం జాలువారింది. అబ్బుర పరచే పరిశోధనా గ్రంథాలు అవతరించాయి.
నలుగురు ముఖ్యమంత్రులతో సన్మానం చేయించుకున్న ఏకైక సుప్రసిద్ధ కవి, పండితుడు, జ్యోతిష్కుడు, చరిత్రకారుడు, ఉపాధ్యాయుడు కపిలవాయి లింగమూర్తి. సాహిత్యంలోని అన్ని ప్రక్రియల్లో లింగమూర్తి నిష్ణాతుడిగా ప్రసిద�