Kantilal Bhuria | మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రత్లాం (Ratlam) లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ (Congress) అభ్యర్థి, కేంద్ర మాజీ మంత్రి కాంతిలాల్ భురియా (Kantilal Bhuria ) ఇచ్చిన ఎన్నికల హామీ ఇప్పుడు విస్తుగొలిపేలా ఉంది.
కాంగ్రెస్ హామీలు శృతి మించుతున్నాయి. ఎన్నికల్లో ఓట్లు వేయించుకోవడమే లక్ష్యంగా హస్తం పార్టీ నోటికొచ్చిన హామీలన్నీ ఇస్తున్నది. ఓట్లు పడితే చాలు.. తర్వాత ఇచ్చేదా, చచ్చేదా అన్నట్టుగా ఉంది ఆ పార్టీ నేతల వ్య�