Mayor throws file at officer | అధికారుల తీరుపై మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో వారికి చీవాట్లు పెట్టారు. అలాగే ఒక ఫైల్‌ను అధికారిపైకి విసిరేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కాన్పూర్ మేయర్ ప్రమీలా పాండే వివాదంలో ఇరుక్కున్నారు. ఆమె తన ఓటు హక్కును వినియోగించే సందర్భంగా పోలింగ్ బూత్ లోపల ఫొటోలు తీశారన్నది అభియోగం. ఇక ఓటు వేసే సందర్భంలో ఈవీఎం ఫొటోలను కూడా ఆమె షేర్ చేశ�