Kannappa | మహాశివభక్తుడైన కన్నప్ప కథతో ఇండియాలో మొత్తం అయిదారు సినిమాలొచ్చాయి. వాటిలో తెలుగులో శ్రీకాళహస్తి మహత్మ్యం, భక్తకన్నప్ప సినిమాలు బ్లాక్‌బస్టర్ హిట్స్‌గా నిలిచాయి.
Kannappa Movie | మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన 'కన్నప్ప' చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రకటన నుంచే నిరంతరం వార్తల్లో నిలిచింది.