పట్టు చీరలకు మహారాణి కాంచీపురం పట్టు.. పనితనంలో మేటి.. కళాత్మకతలో లేదు సరిసాటి.. నైపుణ్యానికి నిలువెత్తు సంతకం.. వంటి కాంచీపురం సిల్క్స్ మీ అందాన్ని రెట్టింపు చేస్తాయి. విలాసాల వీధుల్లో విహరింపజేస్తాయి.
ప్రతి పట్టు వైరటీలో భారతీయ సంప్రదాయాలకు పట్టం కట్టే కాంచీపురం మంగళగౌరీ సంస్థ జంట నగరాల్లోని అమీర్‌పేట, షాపూర్‌నగర్, కొత్తపేట, ఏఎస్ రావునగర్లలోని తమ షోరూమ్స్లోని శ్రావణ మాసం శుభ సందర్భంగా వివిధ రకాల