ఓ మతస్తులపై కించపరిచే వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలకు సంబంధించి యాక్షన్ కొరియోగ్రాఫర్ కణల్ కన్నన్ను (Kanal Kannan) తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు.
తమిళ స్టంట్ కొరియోగ్రాఫర్ కణల్ కణ్ణన్ను చెన్నై సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీరంగంలోని శ్రీరంగనాధ ఆలయం వెలుపల నెలకొల్పిన పెరియార్ విగ్రహాన్ని ధ్వంసం చేయాలని హిందూ మున్నాని అ�