కామారెడ్డి వైద్య కళాశాలలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగ నియామకాల్లో అవకతవకలు జరిగాయని, వెంటనే వాటిని రద్దు చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు శుక్రవారం కళాశాలను ముట్టడించా రు.
కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులను విడుదల చేస్తున్నదని ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు.