కామారెడ్డి కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆస్తి కోసం ఆరుగురిని హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుడికి ఉరిశిక్ష, ఇద్దరికి జీవిత ఖైదు విధించినట్లు ఎస్పీ రాజేశ్చంద్ర శుక్రవారం తెలిపారు.
కామారెడ్డి జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆస్తి కోసం ఆరుగురిని హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుడికి ఉరిశిక్ష, ఇద్దరికి జీవిత ఖైదు విధించింది.