రోడ్డు విస్తరణ కోసం అవసరం మేరకు తన ఇంటినే కూల్చివేయించారు కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి. అధికారుల సమక్షంలో శనివారం స్వచ్ఛందగా కూల్చివేత పనులను ప్రారంభించారు.
తెలంగాణ రాష్ట్ర ఉద్యమ జెండాను మొదటగా ఎత్తుకున్న గడ్డ కామారెడ్డి. ఉద్యమ రథసారథి, సీఎం కేసీఆర్ ఆనాడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం కదం తొక్కిన సందర్భంలో కామారెడ్డినే మొదటగా జై కొట్టింది. తెలంగాణ ఉద్యమాన