PM Modi | మూడు రోజుల పర్యటన నిమిత్తం భారత ప్రధాని నరేంద్ర మోదీ అగ్రరాజ్యం అమెరికా చేరుకున్నారు. వాషింగ్టన్‌లోని జాయింట్ బేస్ ఆండ్రూస్ విమానాశ్రయంలో మోదీకి ఘన స్వాగతం లభించింది.
మీరు, మీ సేవలు అద్భుతం.. అమెరికాపై భారతీయుల పట్టు పెరుగుతున్నది నా ప్రసంగ రచయిత వినయ్‌రెడ్డి, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్.. నాసా మార్స్ సక్సెస్‌లోనూ మీరే సైంటిస్ట్ స్వాతిమోహన్పై బైడెన్ ప్రశం