Mario Movie | టాలీవుడ్ యువ నటులు హెబ్బా పటేల్, అనిరుధ్ శ్రీవాత్సవ్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘మారియో’ (MARIO). ఈ చిత్రం శుక్రవారం భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
‘నటనపరంగా నయనతార నాకు స్ఫూర్తి. ఆమెలా అభినయానికి ఆస్కారమున్న విలక్షణ పాత్రల్లో నటించాలనే కోరిక ఉంది. ఈ సినిమా ద్వారా ఆ కల కొంత నెరవేరింది’ అని చెప్పింది పూర్ణ. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘సుందరి’. �