కల్యాణ లక్ష్మి చెక్కు ఇచ్చేందుకు లంచం తీసుకుంటూ డిండి ఆర్ఐ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. నల్లగొండ జిల్లా డిండి మండలం పడమటితండాకు చెందిన పాండునాయక్ తన కూతురికి సంబంధించిన కల్యాణ లక్ష్మి చెక్కు ఇచ్చే
‘కల్యాణలక్ష్మి చె క్కులతోపాటు తులం బంగారం కూడా ఇస్తామన్నారు కదా? ఎప్పుడిస్తారు?’ అంటూ వైరా ఎమ్మెల్యే రాందాస్నాయక్ను ఓ మహిళ ప్రశ్నించిన పరిణామం ఖమ్మం జిల్లాలో మం గళవారం చోటుచేసుకుంది.