మండలంలోని కల్వలపాలెం సమీపంలో పాలేరు వాగు ఉప్పొంగినప్పుడుల్లా గ్రామస్తులు ఇబ్బంది పడేవారు. వర్షం పడ్డప్పుడల్లా ఇదే పరిస్థితి ఉండేది. దాంతో వాగుపై తాత్కాలికంగా గూనలు వేసి రహదారిని నిర్మించుకునేవారు.
వర్షపు నీటిని ఒడిసి పట్టి, నీటి వృథాను అరికట్టి వ్యవసాయ భూములకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద సంఖ్యలో ప్రాజెక్టులు, చెక్‌డ్యామ్‌ల నిర్మాణం చేపడుతున్నది.