ఎయిర్‌ఫోర్స్ స్టేషన్, కంటోన్మెంట్‌కు సమీపంలోని సత్వారీ ప్రాంతంలో మరోసారి డ్రోన్లు కనిపించి సంచలనం సృష్టించాయి. ఆర్మీ జవాన్లు ఈ డ్రోన్‌ను చూసి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.
జమ్ము: ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌పై డ్రోన్ దాడి జరిగిన మరుసటి రోజే మరో రెండు డ్రోన్లు కలకలం రేపాయి. జమ్ములోని కాలుచాక్ మిలిటరీ స్టేషన్లో ఆదివారం అర్ధరాత్రి కనిపించాయి. రాత్రి 11.30 నిమిషాలకు ఓ �