ఇరుకుగా ఉన్న రోడ్లను డబుల్ రోడ్డుగా మార్చాలని తెలంగాణ ఉద్యమకారుడు కళ్లెం సురేందర్ రెడ్డి అన్నారు. చండూరు మున్సిపాలిటీ నుండి లకినేనిగూడెం, గుండ్రపల్లి రోడ్డులో ఉన్న హై స్కూల్, తాసీల్దార్, డిగ్రీ కళాశా�
చండూరు మండల ఫర్టిలైజర్స్ దుకాణదారులు రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని తెలంగాణ ఉద్యమకారుడు కళ్లెం సురేందర్ రెడ్డి ఆరోపించారు. శనివారం చండూరు మండల కేంద్రంలో విలేకరులతో ఆయన మాట్లాడారు.