సీఎం రేవంత్రెడ్డి వికలాంగులకు ఇచ్చిన హామీలు సంవత్సరం గడుస్తున్నా అమలుచేయకపోవడం దారుణమని ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు, వీహెచ్పీఎస్ గౌరవ అధ్యక్షుడు మందకృష్ణ మా దిగ విమర్శించారు.
‘ఎన్నికలకు ముందు పింఛన్లు పెంచుతామని ఇచ్చిన మాటను కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి.. ఎప్పటి నుంచి పెంచుతారో స్పష్టం చేయాలి..’ అని దివ్యాంగుల హక్కుల పోరాట సమితి రాష్ర్ట అధ్యక్షుడు కాళ్ల జంగయ్య డిమాం�