ప్రభాస్ కథానాయకుడిగా నాగ్అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ నిర్మించిన ‘కల్కి 2898’ చిత్రం గత ఏడాది జూన్‌లో విడుదలై రికార్డు స్థాయి వసూళ్లతో చరిత్ర సృష్టించింది.
Kalki 2898 AD | పాన్ ఇండియా నటుడు ప్రభాస్ కథానాయకుడిగా నాగ్అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన తాజా బ్లాక్ బస్టర్ ‘కల్కి’. వైజయంతి మూవీస్ బ్యానర్లో వచ్చిన ఈ చిత్రం జూన్ 27న విడుదలై సూపర్‌హిట్ అందుకోవడమే కా�