Nepali Student | ఒడిశాలోని భువనేశ్వర్లో గల కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ (కీట్)లో నేపాలీ విద్యార్థుల (Nepali Students) వరుస ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి.
ఒడిశాలోని కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ (కేఐఐటీ)లో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న ప్రకృతి లంసల్ ఆదివారం అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయింది. ఆమె తన హాస్టల్ గదిలో ఆత్మహత్