సైంటిస్టుల కృషితోనే చంద్రయాన్-3 సక్సెస్ అయిందంటూ చెబుతూనే, వివిధ అవార్డుల కింద సైంటిస్టులకు ఇచ్చే నగదు పురస్కారానికి మోదీ సర్కార్ మంగళం పాడుతున్నది.
దేశంలోని 38 ప్రతిష్ఠాత్మక వైజ్ఞానిక పరిశోధనా సంస్థలతో కూడిన కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ (సీఎస్ఐఆర్) డైరెక్టర్ జనరల్‌గా సీనియర్ శాస్త్రవేత్త నల్లతంబి కలైసెల్వి నియమితుల�