హైదరాబాద్ : తెలంగాణ సాంసృతిక పునర్వైభవాన్ని చాటిచెప్పేలా కాకతీయ వైభవ సప్తాహం నిర్వహించాలని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆదేశించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెం�
జూలై 7నుంచి వారం పాటు నిర్వహించే కాకతీయ ఉత్సవాలకు రావాలని కాకతీయుల వారసుడు కమల్‌చంద్ర భంజ్‌దేవ్‌ను రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ ఆహ్వానించారు. గురువారం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని �