సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న కపుల్స్ లో కాజల్-గౌతమ్ కిచ్లూ టాప్ ప్లేస్ లో ఉంటారు. పెండ్లి పీటలెక్కిన నాటి నుంచి ఇప్పటివరకు తరచూ ఏదో ఒక అప్ డేట్‌తో ఫాలోవర్లను పలుకరిస్తూనే ఉన్నారు.
కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సెలబ్రిటీలు ఒక్కొక్కరిగా వాక్సిన్ వేయించుకుని..టీకాపై ప్రజల్లో ఉన్న అపోహలను దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు.