వాక్సిన్ వేయించుకున్నగౌతమ్-కాజల్
కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సెలబ్రిటీలు ఒక్కొక్కరిగా వాక్సిన్ వేయించుకుని..టీకాపై ప్రజల్లో ఉన్న అపోహలను దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు.

కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సెలబ్రిటీలు ఒక్కొక్కరిగా వాక్సిన్ వేయించుకుని..టీకాపై ప్రజల్లో ఉన్న అపోహలను దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లూ దంపతులు ఫస్ట్ డోస్ కోవిడ్ వాక్సిన్ తీసుకున్నారు. సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని అందరితో పంచుకుంది కాజల్. గౌతమ్‌తో కలిసి దిగిన ఫొటోకు.. ఫస్ట్ షాట్ అయిపోయింది..అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
ఈ ఇద్దరు ముంబైలో వాక్సిన్ వేయించుకున్నారు. కాజల్ ప్రస్తుతం చిరంజీవి హీరోగా నటిస్తోన్న ఆచార్యలో వన్ ఆఫ్ ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. కోవిడ్ ప్రభావం తగ్గిన వెంటనే మిగిలిన చిత్రీకరణను పూర్తి చేయనుంది కొరటాల శివ అండ్ టీం.
ఇవి కూడా చదవండి..
చైతూ-రాశీఖన్నా సెల్ఫీ షాట్ అదిరింది
ఆర్య@17.. బన్నీ ఎమోషనల్ ట్వీట్
పవన్ కల్యాణ్ హీరోయిన్ సెల్ఫ్ ప్రమోషన్
అనసూయ థ్యాంక్ యు బ్రదర్ ఎలా ఉంది…?
భయం వీడి..వాక్సిన్ వేయించుకున్న పాయల్
జాన్వీ గ్లామర్ షోకు షేక్ అవుతున్న సోషల్ మీడియా
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

