PM Modi | ప్రధాని మోదీ (PM Modi) 75వ పుట్టినరోజు సందర్భంగా బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్-౩ (King Charles 3) ఓ విశిష్ట బహుమతి (Birthday Gift)ని అందించిన విషయం తెలిసిందే. బర్త్‌డే గిఫ్ట్‌గా కదంబ చెట్టును (Kadamb Tree) పంపించారు.
ప్రధాని మోదీ 75వ జన్మదినోత్సవ వేడుకలను (PM Modi) దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతోపాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్, వివిధ దేశాధినేతలు, ప్రము�