పేదల భూములను లాక్కోవడమేనా కాంగ్రెస్ ప్రజా పాలననా అంటే అని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే ప ట్నం నరేందర్‌రెడ్డి ప్రశ్నించారు. బుధవా రం ఆయన కోస్గి మండలంలోని సర్జఖాన్‌పేట గ్రామంలో పర్యటించి మాట్లాడారు.
జిల్లాలో భూసమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. శివారు ప్రాంతాల్లో భూ ముల ధరలు విపరీతంగా ఉన్న నేపథ్యంలో కొం దరు తప్పుడు పత్రాలు సృష్టించి భూములను కబ్జా చేస్తున్నారు.
బాలాపూర్ మండల పరిధిలోని కుర్మల్‌గూడలో సర్వే నం.46లో కబ్జాలు నిజమేనని రెవెన్యూ అధికారులు నిర్ధారించారు. ఈ స్థలంలో నెల వ్యవధిలోనే 50 ఇండ్లు నిర్మించినట్టు గుర్తించారు. శనివారం ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికల�