Digital Skills | జిల్లాలో పనిచేస్తున్న గణిత ఉపాధ్యాయులకు డిజిటల్ నైపుణ్యాల పై ఇస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా విద్యాధికారి కె. రాము సూచించారు.
Dharmapuri : ఉపాధ్యాయుల హాజరు నమోదు కోసం ఫేసియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ (ఎఫ్ఆర్ఎస్) విధానం మూడరోజుల ముచ్చటగా మారింది. ఆగస్టు 1న ఆడంబరంగా ప్రారంభమైన ఈ వ్యవస్థ.. అంతలోనే నీరుగారిపోయింది.