చట్టసభల్లో, సామాజిక మాధ్యమాల్లో, విభిన్న ఛానెళ్ల లో ఎడతెరిపి లేని చర్చ లు, విశ్లేషణలు ఆయా రాజకీయ పార్టీలకు తొత్తులుగా సాగుతాయే కానీ, సార్వజనీన సత్యాలు గాలికి వదిలివేస్తున్నాయి.
ప్రముఖులందరూ అత్యంత విమర్శలకు గురైనవారే’ అన్న స్వామి వివేకానంద సూక్తి కె.చంద్రశేఖరరావుకు సరిగ్గా సరిపోతుంది. తెలంగాణ రాష్ట్ర సాధనలో సాగిన అవిశ్రాంత పోరాటం, స్వరాష్ట్రం కల సాకారమైన తర్వాత గత పదేండ్లలో �